Naa Pere Kanchanmala Song Lyrics – hankar Dada M.B.B.S Movie

Naa Pere Kanchanmala Song Lyrics in Telugu

నావయసే పాదరసం….నేనసలే చిన్న రసం

నాపెదవే ద్రాక్షరసం నానడుమే నాగస్వరం
నాసోకు పూలరసం నాచూపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం…ఓయ్….
హే…నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా
అ: హే….రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
ఆ: కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా
నీదేరా రాకుమారా దోరగా రా ఊడుకుల ఊయ్యాలా
ఊ… నన్ను అల్లుకో అల్లుకో
ఆ..నన్ను గిల్లుకోరా

హే… నన్ను చంపుకో చంపుకో….. ఓ ….ఓ….ఓహ్
అ: ఊ….. నిన్ను తాకనా తాకనా
ఆ:నిన్ను చుట్టుకోనా
హే…ముద్దు పెట్టనా పెట్టనా…హొయ్….
కో:హాయ్యో…. హాయ్యో…. హాయ్యో….హాయ్యో…. హాయ్యో…. హాయ్యో….
హాయ్యో…. హాయ్యో…. హాయ్యో…. హాయ్యో…. హాయ్యో…. హాయ్యో….
ఆ: ఆ నీ రాకలో రాపిడుంది
నాసోకుల దోపిడుంది
నీ సోకుల దోపిడుంది
నీ దొంగ చుపుకే నా బెంగస్ తీరనా
నీ వుండిపో రాత్రికి
అ:నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారిందీ ఆటకి
ఆ: మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ….మామా..మామా
అ: కావాలిలే కజ్జికాయలే నీ గిల్లికజ్జికాయలే
ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ
ఆ: ఊ…నన్ను అల్లుకో అల్లుకో
ఆ: నన్ను గిల్లుకోరా
హే..నన్ను చంపుకో చంపుకో…ఓ…ఓ…ఓహ్ ||నాపేరే||
ఆ:ఓలమ్మో…

అ: నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది
ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ
ఆ: నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది
నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు
అ: బస్తీ సవాల్ బాలీవుడ్ చిత్రాంగి చీర కట్టదాయె
చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ
ఆ: తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ఒడ్డించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా
ఊ… నన్ను అల్లుకో అల్లుకో
ఆ: నన్ను గిల్లుకోరా
హే….నన్ను చంపుకో చంపుపో…ఓ….ఓ..ఓహ్
హే…నా పేరే
హొయ్

అ:కాంచనమాల
ఆ: నావయాసే
అ:గరమ్ మసాలా
ఆ: తందాన తాన అంటు మోగే ఈ తబలా
అ: హే…. రావే నా
కో: రస రంగీలా
అ: నీ బుగ్గే
కో: నా రసగుల్లా
అ:తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా…లా…లా…హే…ఊయ్….
ఆ:ఆ….ఆహ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *