Prema Desam Song Lyrics in Telugu
Navami Dashami Song Lyrics – Bavagaru Bagunnara Movie
ప్రేమదేశం యువరాణి పూతప్రాయం విరిబోణి
ఏరికోరి మెచ్చావే ఈ తోటరాముణ్ణి
ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి
మనసుపైనే చల్లావే మంత్రాల సాంబ్రాణి
నా కనులు నా కలలు నిన్నే చూస్తున్నాయి
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి
దాయి దాయి దావోయి తీగనడుమిటు తేవోయి
లాయి లాయి లల్లాయి తీపి తికమక రాజేయి
బాపురే మెరుపులు వేయి తలపులో సుడి తిరిగాయి
చందన చర్చల తొందర మొదలయ్యి
ఛాంగురే వలపు సిపాయి గెలుచుకో కలికి తురాయి
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి
అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో
ఆగనంటూ నీ విరహం ఎంతగా వల విసిరిందో
నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ వశమనుకున్నా
నువ్వే నే నోయ్ నేనే నువ్వోయి
ఈ ఋణం ఎన్నటిైదె నా యవ్వనం నీదనుకోనా
రావోయి రావోయి సిరి సిరి లేత సొగసుల మధుపాయి
Click here to know the details of :