Ranguladdhukunna Song Lyrics

Ranguladdhukunna Song Lyrics – Uppena Movie

Ranguladdhukunna Song Lyrics in Uppena Movie. Ranguladdhukunna Song Lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad. The song is sung this song by Yazin Nizar and Haripriya from the Uppena movie.

Ranguladdhukunna Song Lyrics In Telugu

జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా

రంగులద్దుకున్నా… తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా… కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా… పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా… జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని… ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా
హ్మ్ హ్మ్…
రంగులద్దుకున్నా… తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా… కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన… తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన… ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు… మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం… ఆఆ
లోకాల చూపుల్ని… ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం…
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం… ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం…

రంగులద్దుకున్నా… తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా… కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే… గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే… నేలను పాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి… లాంతర్లో దీపాన్ని చేసి
చూరుకేలాడదీద్దాం… ఆఆ
సాక్ష్యంగా సంద్రాలు ఉంటె… దిగుడు బావిలో
దాచి మూత పెడదాం…
నేనిలా నీతో ఉండడం కోసం… చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే… ఇది మన కోసం

జింజిక్ జింజిక్ చా… జింజిక్ జింజిక్ చా
రాయిలోన శిల్పం దాగి ఉండునంటా… శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా… ఆ ఆ
నీలో ఉన్న నేనే బయటపడిపోతా… ఆఆ
పాలలో ఉన్న నీటిబొట్టులాగా… నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా…
హైలెస్సా హైలెస్సా హాయ్… హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్… హైలెస్సా హైలెస్సా హాయ్

Ranguladdhukunna Song Lyrics In English

Ranguladdhukunna… Thella Ranguloudhaam
Poolu Kappukunnaa… Kommalalle Undhaam
Aaku Chaatukunnaa… Pachhi Pindheloudhaam
Mattilopalunnaa… Janta Veruloudhaam
Evvaree Kantichoopu Cheraleni… Ekkadaa Mana Janta Oosuraani
Chotuna Padha Nuvvu Nenundhaam…

Jinjik Jinjink Chaa… Jinjik Jinjink Chaa
Hmmm Hmmm…
Ranguladdhukunna… Thella Ranguloudhaam
Poolu Kappukunnaa… Kommalalle Undhaam

Thene Pattulona… Theepi Guttu Undhile
Mana Jattulona… Prema Guttugundhile
Valalu Thappinchukellu… Meenaala Vainaala
Konte Konaalu Thelusukundhaam… Aa Aa
Lokaala Choopulni… Ettaa Thappinchukellaalo
Kottha Paataalu Nerchukundhaam…
Andharu Unna Chota Iddharoudhaam… Evvaroo Leni Chota Okkaroudhaam
Ye Kshanam Vidividigaa Lemandhaam…

Ranguladdhukunna… Thella Ranguloudhaam
Poolu Kappukunnaa… Kommalalle Undhaam

Mana Oosu Mose… Gaalni Moota Kadadhaam
Mana Jaada Thelipe… Nelanu Paathi Pedadhaam
Choosthunna Sooryunni Thechhi… Laantharlo Dheepaanni Chesi
Choorukelaadadheeddhaam… AaAa
Saakshamgaa Sandhraalu Unte… Dhigudu Baavilo
Dhaachi Mootha Pedadhaam…
Nenilaa Neetho Undadam Kosam… Cheyanee Ee Chinnapaati Mosam
Neramemo Kaadhe… Idhi Mana Kosam

Raayilona Shiplam Dhaagi Undunantaa… Shilpi Edhuraithe Bayatapadunantaa
Addhamekkadunnaa Aavaipu Vellakantaa… AaAa
Neelo Unna Nene Bayatapadipothaa… AaAa
Paalalo Unna Neetibottu Laagaa… Neellalo Dhaagi Unna Mettulaagaa
Neenilaa Nee Lopala Dhaakkuntaa…
Hailessa Hailessa Hai………

Also, Read: Prema Desam Song Lyrics – Shakti Movie

Mana JathiRatnalu Song Lyrics

Mana JathiRatnalu Song Lyrics – Jathi Ratnalu Movie

Mana JathiRatnalu Song Lyrics penned by Kasarla Shyam, music composed by Radhan. This song is sung by Rahul Sipligunj and Music Label Lahari from the Jathi Ratnalu movie.

Mana JathiRatnalu Lyrics in Telugu

సూ సూడు హెరోలి
ఒట్టి బుద్దర్ ఖానులు
విలువ లెని వజ్రాలు
మన జతిరత్నలు

Ee suttu padoollu
లేరే ఇట్లాంటోలు
వీల్లైనా పుట్టలంటే
ఇంకా వంధేలు
సతేలితుకిన చిక్కారు
వీల్లో గల్లి రాకెట్లు
డైలీ బిలుగేట్స్ కి మోకే
వీల్లాయ్ చిల్లుల ప్యాకెట్లు

సుద్దపూసలు సోంటే మాతలు
తిండికి తిమ్మా రాజులు
పాంటే లెవారు లెస్తే ఆగారు
పానికి పోతురాజులు

సూ సూడు హెరోలి
ఒట్టి బుద్దర్ ఖానులు
విలువ లెని వజ్రాలు
మన జతిరత్నలు
Ee suttu padoollu
లేరే ఇట్లాంటోలు
వీల్లైనా పుట్టలంటే
ఇంకా వంధేలు

వీలతోతి పోల్చమంటే
ధర్నా చెస్తై కోతులు
వీలుగని జపం చెస్తే
ధూకీ చస్తాయ్ కొంగలు
ఓరిమీధ పడ్డారంటే
ఉరేసుకుంటై వాట్చెలు
వీల్లా కండ్లు పాదయంతే
మిగిలేదింకా గోచెలు
పాకిస్తంకైనా పోథారు
ఉచిత వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తారు
బాటిల్ నే ఇప్పిస్తే

సూ సూడు హెరోలి
ఒట్టి బుద్దర్ ఖానులు
విలువ లెని వజ్రాలు
మన జతిరత్నలు
Ee suttu padoollu
లేరే ఇట్లాంటోలు
వీల్లైనా పుట్టలంటే
ఇంకా వంధేలు

వీలు రసీనా సరఫరా
అచెయోచు పుస్తకం
వీల్లా కథలు జెప్పుకోని
గడిపెయోచు ఓ ఓ షకం
గిల్లి మేరీ లోల్లి పెట్టే
శాంతి పిల్లల్లా అచ్చము
పిల్లి వెల్లా జోలికి రాధు
ఐయరీ గనాజా బిచాము
ఇజ్జత్ కి సవలంటే
ఇంతి గడప తోక్కారు
బుద్ధి గడ్డి సన్నగా
ధోడి ధారి ఇడావరు

భోలా హరిలోరంగ ఆ మోఖం
పంగనామలు వాలకం
మూదే పాత్రలతో రోజు వీధి నాతకం
శంభో లింగా ఇ త్రికం
గప్పాలు అరచకం
బాబో ఎవానికి మూడ్తుంధో
ఎట్టా ఉందో జాతకం

Mana JathiRatnalu Lyrics In English

Soo soodu herolli
Otti buddar khaanulu
Value leni vajralu
Mana jathiratnalu

Ee suttu padoollu
Lere itlaantollu
Veellainaa puttalante
Inko vandhellu
Satelitukyna chikkaru
Veello gallii raketlu
Daily billugates ki mokke
Veellayi chillula packetlu

Suddhapoosalu sonte maatalu
Thindiki thimma raajulu
Pante levaru lesthe aagaru
Paniki pothuraajulu

Soo soodu herolli
Otti buddar khaanulu
Value leni vajralu
Mana jathiratnalu
Ee suttu padoollu
Lere itlaantollu
Veellainaa puttalante
Inko vandhellu

Veellathoti polchaamante
Dharnaa chesthai kothulu
Veellugaani japam chesthe
Dhooki chasthai kongalu
Oorimeedha paddaarante
Uresukuntai watcheelu
Veella kandlu paddayante
Migiledhinkaa gocheelu
Pakistankaina potharu
Free wifi choopisthe
Bangladesh kainaa vastharu
Bottle ne ippisthe

Soo soodu herolli
Otti buddar khaanulu
Value leni vajralu
Mana jathiratnalu
Ee suttu padoollu
Lere itlaantollu
Veellainaa puttalante
Inko vandhellu

Veellu raasina supplymentlatho
Achheyochhu pusthakam
Veella kathalu jeppukoni
Gadipeyochhu oo shakam
Gilli maree lolli pette
Santi pillalu achhamu
Pilli vella joliki raadhu
Eyyary ganaja bichhamu
Izzath ki savaalante
Inti gadapa thokkaru
Buddhi gaddi thinnaarante
Dhoddi dhaari idavaru

Bhola hariloranga aa mokham
Panganaamaalu vaalakam
Moode paathralatho roju veedhi naatakam
Shambho linga ee thrikam
Gappaalu arraachakam
Babo evaniki mooduthundho
Ettaa undho jaathakam

Also, Read: Nuvve Naa Swasa Song Lyrics – Okariki Okaru Movie

Fix Ayipo Song Lyrics

Fix Ayipo Song Lyrics – Chaavu Kaburu Challaga Movie

The film starring Kartikeya Gummakonda, Lavanya Tripathi, Murali Sharma, Aamani, and Rajitha.The music was composed by Jakes Bejoy. Fix Ayipo Song Lyrics were written by Koushik Pegallapati, Sanare, and the song was sung by Rahul Sipligunj & Adithya. Fix Ayipo Song Lyrics from Chaavu Kaburu Challaga movie is a romantic comedy-drama. which was written and directed by Pegallapati Koushik, and produced by Bunny Vasu under the banner of GA2 Pictures. This song reached more than 1million views on Youtube.

Fix Ayipo Song Lyrics In Telugu

హోయ్..! ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హోయ్..! దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా
పోరా పొమ్మన్నా సిగ్గే లేకుండా
వెంటే వస్తానే జడకొప్పులా
బస్తీగాన్నైనా బానే ఉంటాగా… సరిగా సూడే పిల్లా

హే అమ్మో అమ్మో అమ్మో… అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుర్రాడికో కొంపుందమ్మాయో
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో… అమ్మో అమ్మో అమ్మాయో
కుడికాలెట్టెయ్యమ్మో

ఫిక్సై పో, ఫిక్సై పో… ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ జన్మే నాకంటూ… ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ రాజుకి రాణై ఫిక్సై పో

హోయ్..! ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హోయ్..! దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా

సావు మేళాలే డోలూ సన్నాయై… వినిపిస్తూ ఉన్నాయే
కాటి కన్నీళ్ళే, పెళ్ళీ సందిల్లై… మురిపిస్తూ ఉన్నాయే
వలపుల నదిలోనా మునిగిన మదిని… కనికరమే సూపించి కాపాడవే
పలకవే ఇకనైనా అలకను వదిలి… నరకమే సూపితే నేనేమై పోవాలే

వేడెక్కి పోతాందే నా గుండె నీ గాలికి
హే అమ్మో అమ్మో అమ్మో… అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
పాడెక్కి పోతున్నా… లేస్తానే నీ సూపుకి
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో… అమ్మో అమ్మో అమ్మాయో
సెప్పేదింకేముందే..!!

ఫిక్సై పో, ఫిక్సై పో… ఫిక్సై పో, ఫిక్సై పో
గంగమ్మ కోడలిగా ఫిక్సై పో, ఫిక్సై పో
అరె మందుకి సిందై మిక్సై పో

హోయ్..! ఓర కంటితో అలా చూస్తావే
బుర్ర వేడెక్కిపోయేలా
హోయ్..! దూరదూరంగా నన్ను తోస్తావే
సర్ర సర్రా మండేలా

(ఇంకోసారి నా వెంట పడితే కాళ్ళు ఇరగ్గొడత…
నువ్వు ఇరగ్గొడితే పొయ్ రబ్బరు కాళ్ళట్టుకొచ్చి నేను నీ ఎంట పడ్తా)

హే అమ్మో అమ్మో అమ్మో… అమ్మో అమ్మో అమ్మో అమ్మాయో
కుర్రాడికో కొంపుందమ్మాయో
అరె అమ్మో అమ్మో అమ్మమ్మో… అమ్మో అమ్మో అమ్మాయో
కుడికాలెట్టెయ్యమ్మో

ఫిక్సై పో, ఫిక్సై పో… ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ జన్మే నాకంటూ… ఫిక్సై పో, ఫిక్సై పో
ఈ రాజుకి రాణై ఫిక్సై పో

Fix Ayipo Song Lyrics In English

Heyy..! Ora Kantitho Alaa Choosthaave
Burra Vedekkipoyelaa
Heyy..! DhooraDhooramgaa Nannu Thosthaave
Sarra Sarraa Mandelaa
Poraa Pommannaa Sigge Lekundaa
Vente Vasthaane Jadakoppulaa
Basthigaannainaa Baane Untaagaa… Sarigaa Soode Pillaa

Hey Ammo Ammo Ammo… Ammo Ammo Ammo Ammayyo
Kurraadiko Kompundhammaayo
Arre..! Ammo Ammo Ammammo… Ammo Ammo Ammaayo
Kudikaaletteyammo

Fix Ayipo Fix Ayipo… Fix Ayipo Fix Ayipo
Ee Janme Naakantu… Fix Ayipo, Fix Ayipo
Ee Raju Ki Ranai Fix Ayipo

Heyy..! Ora Kantitho Alaa Choosthaave
Burra Vedekkipoyelaa
Heyy..! DhooraDhooramgaa Nannu Thosthaave
Sarra Sarraa Mandelaa

Saavu Melaale Dolu Sannaayai… Vinipisthu Unnaaye
Kaati Kanneelle, Pelli Sandhillai… Muripisthu Unnaaye
Valapula Nadhilonaa Munigina Madhini… Kanikarame Soopinchi Kaapadave
Palakave Ikanainaa Alakanu Vadhili… Narakame Soopithe Nenemai Povaale

Vedekki Pothaandhe Naa Gunde Nee Gaaliki
Hey Ammo Ammo Ammo… Ammo Ammo Ammo Ammayyo
Paadekki Pothunnaa… Lesthaane Nee Soopuki
Arre..! Ammo Ammo Ammammo… Ammo Ammo Ammaayo
Seppedhinkemundhe..!!!

Fix Ayipo Fix Ayipo… Fix Ayipo Fix Ayipo
Gangamma Kodaligaa… Fix Ayipo, Fix Ayipo
Arre Mandhuku Sindhai Mix Ayipo

Heyy..! Ora Kantitho Alaa Choosthaave
Burra Vedekkipoyelaa
Heyy..! DhooraDhooramgaa Nannu Thosthaave
Sarra Sarraa Mandelaa

Hey Ammo Ammo Ammo… Ammo Ammo Ammo Ammayyo
Kurraadiko Kompundhammaayo
Arre..! Ammo Ammo Ammammo… Ammo Ammo Ammaayo
Kudikaaletteyammo

Fix Ayipo Fix Ayipo… Fix Ayipo Fix Ayipo
Ee Janme Naakantu… Fix Ayipo, Fix Ayipo
Ee Raju Ki Ranai Fix Ayipo

Also, Read: Soggade Chinni Nayana Movie Song – Vasthane Vasthane

Papa O Papa Song Lyrics

Papa O Papa Song Lyrics – Gaali Sampath Movie

Papa O Papa Song Lyrics in Gaali Sampath Movie. Papa O Papa Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Achu. This song is sung by Benny Dayal, Ben Human, and Anudeep Dev from the Gaali Sampath movie.

Papa O Papa Song Lyrics In Telugu

పాప్పరాం పాప్పరాం ప పాప్పరాం
పాప్పరాం పాప్పరాం ప పాప్పరాం
పాప్పరాం పాప్పరాం ర పాప్పరాం
పాప్పరాం పాప్పరాం ర పాప్పరాం

పాప ఓ పాప…!
నీ పేరు తలిచి నే మజునునయ్యానే
హో హో హో… పాప ఓ పాప
నా పేరు మరిచి నే పిచ్చోన్నయ్యానే
హే పాపా..!
అరె..! నా కోసమే నువు పుట్టావే
హే పాపా..!
నా నిద్దరలే చెడగొట్టావే
హే పాపా..!
నా ఎదపై నీ కాటుక కన్నుల కుంచెలతో
ఐ లవ్ యూ రాసినావే..!!

పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ఊర్వశివి
పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ప్రేయసివి
పాప్పరాం పాప్పరాం ర పప్పరాం
నువు నా ఫాంటసీ
మిల మిలా మెరుపులా
వెలిగించినావే నా ఊహల రోదసి

పాప ఓ పాప…!
నా వేలి చివర ఆకాశం నిలిచినదే
హో ఓ ఓ హో ఓ ఓఓ
పాప ఓ పాప…!
నా కాలి కింద భూగోళం అదిరినదే
అహ అహ అహ అహ
హే పాపా..!
నా ప్రేమకి ఓకే చెప్పావే
హే పాపా..!
లక్కీగా నాకే దక్కావే
హే పాపా..!
నచ్చావే, ఈ గుండెకి పండగ తెచ్చావే
నా ప్రేమ రాణి నువ్వే

చూడొద్దె చూడొద్దె నన్నల్ల చూడొద్దె
చూపుల్తో చంపొద్దే పాప
నీ నీలాల కన్నుల్ల వెన్నెల్ల ఒళ్ళో
అరె అల్లాడినా మనసు చేప

హే పాపా..!
అరె..! నా కోసమే నువు పుట్టావే
హే పాపా..!
నా నిద్దరలే చెడగొట్టావే
హే పాపా..!
నా ఎదపై నీ కాటుక కన్నుల కుంచెలతో
ఐ లవ్ యూ రాసినావే..!!

పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ఊర్వశివి
పాప్పరాం పాప్పరాం ప పప్పరాం
నువు నా ప్రేయసివి
పాప్పరాం పాప్పరాం ర పప్పరాం
నువు నా ఫాంటసీ
మిల మిలా మెరుపులా
వెలిగించినావే నా ఊహల రోదసి

Papa O Papa Song Lyrics In English

Paapparaam Paapparaam Pa Paapparaam
Paapparaam Paapparaam Pa Paapparaam
Paapparaam Paapparaam Ra Paapparaam
Paapparaam Paapparaam Ra Paapparaam

Papa O Papa.. Nee Peru Talachi Ne Majununayyaane
Ho Ho Ho… Papa O Papa
Naa Peru Marichi Ne Pichhonayyaane
Hey Papa… Arre, Naa Kosame Nuvu Puttaave
Hey Papa… Naa Niddharale Chedagottaave
Hey Papa… Naa Edhapai Nee Kaatuka Kannula Kunchelatho
I Love You Raasinaave…!

Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Urvashi Vi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Preyasivi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Fantasy
Mila Milaa Merupulaa
Veliginchinaave Naa Oohala Rodhasi

Papa O Papa… Naa Veli Chivara Aakasham Nilichinadhe
Ho Oo Oo Ho Oo Oo
Papa O Papa… Naa Kaalikinda Bhoogolam Adhirinadhe
Aha Aha Aha Aha
Hey Papa… Naa Premaki Okay Cheppaave
Hey Papa… Lucky Gaa Naake Dhakkaave
Hey Papa… Nachhaave, Ee Gundeki Pandaga Thechhaave
Naa Prema Rani Nuvve

Choododdhe Choododdhe Nannalla Choododdhe
Choopultho Champoddhe Papa
Nee Neelaala Kannulla Vennella Ollo
Arre Allaadinaa Manasu Chepa

Hey Papa… Arre, Naa Kosame Nuvu Puttaave
Hey Papa… Naa Niddharale Chedagottaave
Hey Papa… Naa Edhapai Nee Kaatuka Kannula Kunchelatho
I Love You Raasinaave…!

Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Urvashi Vi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Preyasivi
Paapparaam Paapparaam Pa Papparaam
Nuvu Naa Fantasy
Mila Milaa Merupulaa
Veliginchinaave Naa Oohala Rodhasi

Also, Read:My Name is Billa Song Lyrics – Billa Movie

KantiPapa Song​ Lyrics

KantiPapa Song​ Lyrics – VakeelSaab​ Movie

KantiPapa Song​ Lyrics from VakeelSaab​ Movie was written and directed by Venu Sriram and produced by Dil Raju and Boney Kapoor under the banner of Sri Venkateswara Creations. The film starring Pawan Kalyan, Anjali, Nivetha Thomas, Ananya Nagalla and Prakash Raj. KantiPapa Song​ Lyrics were written by Ramajogayya Sastry and the song was sung by Armaan Malik, Deepu. The music was composed by S. Thaman. KantiPapa Song has reached more than 3 Million views on Youtube in one day.

Kantipapa Song Lyrics In Telugu

కంటిపాప కంటిపాప
చెప్పనైనా లేదే
నువ్వంతలా ఆలా
ఎన్ని కలలు కన్నా
కాలి మువ్వా కాలి మువ్వా
సవ్వడైనా లేదే
నువ్వెన్నినాళ్లుగా వెంట తిరుగుతున్నా
నీ రాక ఏరువాక
నీ చూపే ప్రేమ లేఖ
నీలో నువ్వగిపోక
కలిసావే కాంతి రేఖ
అంతులేని ప్రేమ నువ్వై
ఇంత దూరం వచ్చినాక
అందమైన భారమంతా నాకు పంచినాక
మొదలెగా కొత్త కొత్త కథలు
మొదలెగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు…
మనమన్న కొత్త మాట మొదలు
కంటిపాప కంటిపాప
చెప్పనైనా లేదే
నువ్వంతలా ఆలా

సాపా మాపా మాపా మాగ సామగారిస
సాపా మాపా మాపా మాగ సామగారిస
సుదతి సుమలోచని
సుమనోహర హాసిని
రమణి ప్రియ భాషిణి
కరుణా గుణ బాసిని
మనసైన వాడిని మనువాడిన ఆమని
బదులీయవే చెలి
నువు పొందిన ప్రేమని
పండంటి ప్రాణాన్ని కనవే కానుకగా
సాపా మాపా మాపా మాగ సామగారిస
సాపా మాపా మాపా మాగ సామగారిస

ఎదలో ఏకాంతము ఏమైందో
ఏమైందో ఏమిటో
ఇదిగో నీ రాకతో వెళిపోయిందెటో
నాలో మరో నన్ను చూసా
నీకో స్నేహితుడ్ని చేసా
కాలం కాగితాలతో జంట పేర్లుగా
నిన్ను నన్ను రాసా
ఆకాశం గొడుగు నీడ
పుడమేగా పులా మేడ
ఏ చూపులు వాలకుండా
ప్రేమే మన కోటగోడ
నాకు నువ్వై నీకు నేనై
ఏ క్షణాన్ని వదలకుండా
గురుతులెన్నో పెంచుకుందాం
గుండె చోటు నిండా
మొదలెగా కొత్త కొత్త కథలు
మొదలెగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు…
మనమన్న కొత్త మాట మొదలు

మొదలెగా కొత్త కొత్త కథలు
మొదలెగా కొత్త కొత్త కలలు
ఇకపైన నువ్వు నేను బదులు…
మనమన్న కొత్త మాట మొదలు

KantiPapa Song​ Lyrics in English

Kanti Papa Kanti Papa Chepanaina Ledhe
Nuvanthala Ala Yeni Kalalu Kanna,
Kali Muva Kali Muva Savadaina Ledhe
Nuvini Naluga Venta Thiruguthuna
Nee Raka Yeruvaka Nee Choope Premalekha
Neelo Nuvagipoka Kalisave Kanthirekha
Anthuleni Prema Nuvai Intha Dhooram Vachinaka
Andhamaina Bharamantha Naku Panchinaka

Modhalega Kotha Kotha Kathalu
Modhalega Kotha Kotha Kalalu
Ikapaina Nuvu Nenu Badhulu
Manamana Kotha Mata Modhalu

Kanti Papa Kanti Papa Chepanaina Ledhe
Nuvanthala Ala Yeni Kalalu Kanna,

Sudhathi Sumalochani Sumanohara Hassini
Ramani Priya Bhashini Karunaguna Bhasini
Manasaina Vadini Manuvadina Amani
Badhuleeave Cheli Nuvu Pondhina Premani
Pandanti Pranani Kanave Kanukaga,

Yedhalo Yekanthamu Yemayindho Yemito
Idhigo Nee Rakatho Velipoyindhi Yeto
Nalo Maro Nanu Chusa Neeko Snehithuni Chesa
Kalam Kagithalapai Janta Perluga Ninu Nanu Rasa,

Akasham Godugu Needa Pudamega Poola Meda
Ye Choopulu Valakunda Preme Mana Kota Goda
Naku Nuvai Neeku Nenai Yekshanani Vadhalakunda
Guruthuleno Penchukundham Gunde Chotu Ninda

Modhalega Kotha Kotha Kathalu
Modhalega Kotha Kotha Kalalu
Ikapaina Nuvu Nenu Badhulu
Manamana Kotha Mata Modhalu

Modhalega Kotha Kotha Kathalu
Modhalega Kotha Kotha Kalalu
Ikapaina Nuvu Nenu Badhulu
Manamana Kotha Mata Modhalu.

Also, Read:Aravindha Sametha Movie Song – Anaganaganaga Lyrical

Vellu Vellu Song Lyrics

Vellu Vellu Song Lyrics – Aranya Movie

Vellu Vellu Song Lyrics is penned by Vanamali, music composed by Shantanu Moitra. This song is sung by Haricharan from the Telugu cinema Aranya, featuring Rana Daggubati, Zoya Hussain under the direction of Prabu Solomon in Aranya Movie.

Vellu Vellu Song Lyrics In Telugu

ఎలే లే, లేలే లే లేలే లే లేలే లే
ఎలే లే, లేలే లే లేలే లే లేలే లే
ఎలే లే, లేలే లే లేలే లే లేలే లే

వెల్లు వెల్లు వెల్లవే అలా
వెచ్చనైన ఊహనువ్వలా

వెల్లు వెల్లు వెల్లవే అలా
వెచ్చనైన ఊహనువ్వలా
ప్రేమతో, నా ప్రేమతో
మనసును తెలుపవే ఇలా
చూపుతో తన చూపుతో
మంటలు రేపె లోపలా

పదవే పదవే తన ఆచూకి తియ్యవే
పదవే పదవే తనతోవచ్చి వాలవే

Lyrics In English

Ele Le, LeLe Le LeLe Le LeLe Le
Ele Le, LeLe Le LeLe Le LeLe Le
Ele Le, LeLe Le LeLe Le LeLe Le

Vellu Vellu Vellave Alaa
Vechhanaina Oohanuvvalaa

Vellu Vellu Vellave Alaa
Vechhanaina Oohanuvvalaa
Prematho, Naa Prematho
Manasunu Telupane Ilaa
Chooputho Thana Chooputho
Mantalu Repe Lopala

Padhave Padhave Thana Aachooki Thiyyave
Padhave Padhave Thanatho Vachhi Vaalave

Also, Read: Needa Padadhani Song Lyrics – Jersey Movie

List of Latest Telugu Thriller Movies in 2021

List of Latest Telugu Thriller Movies in 2021

List of Latest Telugu Thriller Movies in 2021

Red Movie

Red is an action thriller film directed by Kishore Tirumala and produced by Sravanthi Ravi Kishore under Sri Sravanthi Movies. Red movie stars Ram Pothineni Nivetha Pethuraj, Malavika Sharma, and Amritha Aiyer. This movie is a remake of the 2019 Tamil movie  Thadam written and directed by Magizh Thirumeni. Ram Pothineni has played dual roles named Aditya and Siddharth. Siddharth owns a construction company. Malvika Sharma is the lady of love for Siddharth. On the other hand, Aditya is a thief who is the main accused in a murder case. The rest of the story is about how both Siddharth and Aditya deal with the crime and are arrested by the cops.

Master Movie

Master is an action thriller film directed by Lokesh Kanagaraj.  The Master movie was produced by Xavier Britto, under his maiden production house XB Film Creators, and was distributed by S. S. Lait Kumar of Seven Screen Studios. The movie starring  Vijay and Vijay Sethupathi, with Malavika Mohanan, Arjun Das, Andrea Jeremiah, and Shanthanu Bhagyaraj. JD (Vijay) is a professor who indulges in alcohol. JD supports college elections, he agrees to supervise elections and says that he will resign if any bad incident happens. He resigns after a fight broke in college elections and joins an observation home which is full of Bhavani (Vijay Sethupathi)’ gang.

Check Movie

Check is a prison drama movie written and directed by Chandra Sekhar Yeleti. Produced by V. Anand Prasad’s Bhavya Creations, the film stars Nithiin, Rakul Preet Singh, Priya Prakash Varrier, and Simran Choudary. Nithiin plays Aditya as a chess player who is on death row. The Check movie was released on 26 February 2021. Aditya (Nithiin) is in jail and he is facing the charges of terrorism. He is given a death sentence for his involvement in terrorist activities and has limited time to live. Manasa’s (Rakul Preet Singh) father (Posani Krishna Murali) asks her to take up the case and she fights hard for Aditya to get a pardon from the president.

Aranya Movie

Rana Daggubati’s latest movie Aranya was written and directed by Prabhu Solomon.  Aranya movie is produced by Eros International, the movie stars Rana Daggubati, Vishnu Vishal, Pulkit Samrat, Shriya Pilgaonkar, and Zoya Hussain. The movie was shot simultaneously in Telugu as an Aranya, and in Hindi as Haathi Mere Saathi One man Narendra Bhupathi aka Aranya (Rana Daggubati), decides to fight. The rest of the story is all about Narendra Bhupathi and the elephants’ fight for survival.

Mosagallu Movie

Mosagallu movie  Shot in both Telugu and English the film is directed by Jeffrey Gee Chin and produced by Vishnu Manchu under the banner of AVA Entertainment and 24 Frames Factory. The movie features  Vishnu Manchu, Kajal Aggarwal, Suniel Shetty, Ruhi Singh, Navdeep, Naveen Chandra, and Karma McCain. The Mosagallu movie is based on one of the biggest scams in the history of modern India, the IRS call center scam. It is a story about a fake call center racket that duped Americans of roughly 300 million dollars. Arjun, played by Vishnu Manchu, who has also written this film, works at a call center.

Krack Movie

Krack is directed by Gopichand Malineni, who wrote the script with the dialogues given by Sai Madhav Burra. The Krack movie stars Ravi Teja, Shruti Haasan, Varalaxmi Sarathkumar, and Samuthirakani. In this action entertainer, Ravi Teja is playing a powerful cop and sharing the screen space with Gabbar Singh fame Shruti Haasan. In this movie, the second collaboration of Ravi Teja and Shruti Haasan after Balupu and Krack is the third collaboration of Ravi Teja and Malineni after Don Seenu and Balupu.

In this movie the opening scene, both main leads were riding the bike to goes the temple and seek blessing by doing pooja. Shruti Haasan prays for the safety of his husband who works as police.

Also, Read: List of Latest Telugu Action Movies in 2021

Comedy Movies Released in 2021

Latest Tollywood Comedy Movies Released in 2021

Comedy Movies Released in 2021

Jathi Ratnalu Movie

Jathi Ratnalu is a  comedy movie written and directed by Anudeep KV. This movie Produced by Nag Ashwin under Swapna Cinema and the Jathi Ratnalu movie stars Naveen Polishetty, Priyadarshi, Rahul Ramakrishna, Faria Abdullah, Murali Sharma, Brahmanandam, and Naresh. The movie is Released theatrically on 11 March 2021. Jathi Ratnalu movie becomes a blockbuster at the box office.

Not just the fans, but also the top leading actors of Tollywood including Mahesh Babu, Allu Arjun, Prabhas, and Vijay Deverakonda couldn’t stop gushing over the comedy entertainer. The Telugu film Jathi Ratnalu is one of the first Indian films to score big at the US box office after the pandemic. The movie’s promotions are still going and recently the makers have released the deleted scenes from the movie

Chaavu Kaburu Challaga Movie

Kartikeya Gummakonda latest movie Chaavu Kaburu Challaga is a romantic comedy drama movie. The movie is written and directed by Peggalapati Koushik and produced by Bunny Vasu and Allu Aravind under GA2 Pictures. The movie features Kartikeya Gummakonda and Lavanya Tripathi, Murali Sharma, Aamani, and Rajitha. The Chaavu Kaburu Challaga movie was released on 19 March 2021. The Basthi Balaraju (Kartikeya) is a van driver who carries dead bodies. One day, while transporting the dead body of a person Peter, Balaraju sees the deceased man’s wife Mallika(Lavanya Tripathi) movie and falls in love with her. In this movie, anchor turned actress Anasuya Bharadwaj will be Item song in the upcoming romantic and action movie

Good Luck Sakhi Movie

National Award winner Keerthy Suresh’s upcoming movie Good Luck Sakhi is a sports romantic comedy movie. Good Luck Sakhi movie was written and directed by Nagesh Kukunoor. The movie starring Keerthy Suresh, Aadhi Pinisetty, and Jagapathi Babu. The movie will also release in the dubbed versions of Tamil and Malayalam languages. The young Rebel Star Prabahs launched the teaser of the Good Luck Sakhi movie, on August 15.

The teaser of Good Luck Sakhi was unveiled and garnered a lot of attention on social media. Keerthy Suresh is playing the role of Sakhi and her character brings bad luck to everyone and her fiance dies in an accident ahead of their marriage. The film is scheduled to be released theatrically on 3 June 2021.

Bangaru Bullodu Movie

Bangaru Bullodu is a comedy film directed by P. V.Giri from a screenplay written by Veligonda Srinivas. Produced by Sunkara Ramabrahmam and Ajay Sunkara under the banner of AK Entertainments. The film features Allari Naresh and Pooja Jhaveri in the lead roles. Bangaru Bullodu movie is released on 23 January 2021. In a pre-release event of the film, actors Allari Naresh and Pooja Jhaveri danced to the Swathilo Muthyamantha remix song.

Rang De Movie 

Rang De romantic comedy film was written and directed by Venky Atluri. The Rang De movie is Produced by Suryadevara Naga Vamsi’s Sithara Entertainments, the movie stars Nithiin and Keerthy Suresh. The movie music is composed by Devi Sri Prasad. Nithiin plays the Arjun role and Keerthy Suresh played the Anu role. Arjun and Anu are neighbors and they are childhood friends. But Anu falls for Arjun but he hates her. They are forced to get married and there is a new game that starts between the husband and wife and Keerthy Suresh starts to blackmail Nithin. The movie was theatrically released on 26 March 2021.

Varudu Kaavalenu Movie

Varudu Kaavalenu is an upcoming romantic comedy movie directed by Lakshmi Sowjanya and produced by Suryadevara Naga Vamsi under the banner of Sithara Entertainments. The movie starring Naga Shaurya and Ritu Varma in the lead roles. on the occasion of Young hero, Naga Shaurya’s birthday and Varudu Kaavalenu movie makers have Released a short glimpse of Shaurya from the movie. The 30 seconds odd video begins with Shaurya wearing a blackshirt but it showcases his six packs body. Then he picks some of the luxury items from watch to shades and suit. Finally, Shaurya flashes all decked up like a perfect gentleman.

Alludu Adhurs Movie

Alludu Adhurs is an action comedy film written and directed by Santosh Srinivas and produced by Gorrela Subrahmanyam. The Alludu Adhurs movie stars Bellamkonda Sreenivas, Nabha Natesh, Anu Emmanuel, and Prakash Raj. The film was released on 14 January 2021 coinciding with Sankranthi. The movie music is given by Devi Sri Prasad.  Bellamkonda Sai playing the role of Seenu is a happy-go-lucky youngster from Hyderabad. In this movie Sonu Sood is playing the role of villain, after the lockdown, Sonu Sood has become a real hero with his philanthropic works.

Also, Read: List of Latest Tollywood Romantic Movies in 2021

Latest Telugu Action Movies

List of Latest Telugu Action Movies in 2021

 

Latest Telugu Action Movies

RRR Movie

RRR is an upcoming Telugu period action film directed by S. S. Rajamouli. The film is produced by D. V. V. Danayya of DVV Entertainments. The movie stars N. T. Rama Rao Jr. and Ram Charan while Alia Bhatt, Olivia Morris, Ajay Devgn, Samuthirakani, Ray Stevenson, and Alison Doody play supporting roles. RRR movie is a period drama set in India during the 1920s, revolving around the inspiring journey of two of India`s freedom fighters – Alluri Sitarama Raju and Komaram Bheem. Director SS Rajamouli Monday announced the release date of his upcoming movie Roudram Ranam Rudhiram (RRR). on October 13, 2021.

Acharya Movie

Acharya is an action-entertainer with a Naxalism backdrop directed by Koratala Siva and produced by Ram Charan. Chiranjeevi plays the lead role and will be seen in two different avatars, as 30-year-old Govind and a middle-aged man Acharya. Mani Sharma is set to score music for the Acharya movie. Ram Charan, who is playing the role of Siddha in the film, has given a voice-over for this teaser which looks extremely intriguing. The film stars Chiranjeevi and Kajal Aggarwal.

Seetimaarr Movie

Seetimaarr is an upcoming Telugu movie scheduled to be released on 2 Apr 2021. The movie is directed by Sampath Nandi and the Seetimaarr movie stars are Tottempudi Gopichand, Tamannaah Bhatia, Digangana Suryavanshi, and Bhumika Chawla as lead characters.   Rao Ramesh, Tarun Arora, and Posani Krishna Murali playing supporting roles. Gopichand’s new movie Seetimaarr is based on a popular sport, Kabaddi. Gopinchand plays kabaddi coach in this film.  Taran Adarsh took to his official Twitter handle to share the new poster and announce the release date of the film. to release on 2 April 2021.

If you’re going to read several recipes through online guides from around the world Click here.

Krack Movie

Krack is an action entertainer movie directed by Gopichand Malineni. The movie casts Ravi Teja​, Shruti Haasan are in the main lead roles along with Samuthirakani, Varalaxmi Sarathkumar, Ravishankar P, and many others are seen in supporting roles. The Music composed by Thaman S while cinematography is done by G.K. Vishnu and it is edited by Naveen Nooli. The Krack movie is produced by Tagore Madhu. Veera Shankar (Ravi Teja) is a Krack fellow, who does not like the word background from anyone, he will not leave anyone until he sees their end and does not tolerate injustice. He goes into three lives like Terrorist Saleem, Katari Krishna, and Kadapa Reddy. Here you can get Krack full movie download.

Red Movie

Red is a remake of the Tamil movie Thadam and it is a romantic action thriller directed By Kishore Thirumala and produced by Sravanthi Ravi Kishore under the Sravanthi Movies banner. The Red movie stars Ram Pothineni in a double role alongside Nivetha Pethuraj, Malvika Sharma, and Amritha Aiyer. follows a murder investigation involving a civil engineer and his lookalike as prime suspects. Siddharth (Ram), who is a civil engineer works in the leading, he fell in love with Mahima (Malavika) and follow her for a long time. Meanwhile, Aditya (Ram in another role) is a petty thief in the city who used to deal with his financial dealings with the help of his assistant Satya. Click here for a Red full movie download.

Also, Read: Prema Desam Song Lyrics

Latest Tollywood Romantic Movies

List of Latest Tollywood Romantic Movies in 2021

Latest Tollywood Romantic Movies

Chaavu Kaburu Challaga Movie

Chaavu Kaburu Challaga  Telugu romantic comedy movie. The movie was written and directed by Peggalapati Koushik and produced by Bunny Vasu and Allu Aravind under GA2 Pictures. The movie stars Kartikeya Gummakonda and Lavanya Tripathi in lead roles with Murali Sharma, Aamani, and Rajitha in other roles. Chaavu Kaburu Challaga movie was released on 19 March 2021. Basti Balaraju (Kartikeya) is a diver carrying a corpse’s vehicle. He is a happy-go-lucky boy, who lives without any responsibilities. He falls in love at first sight with Mallika (Lavanya Tripathi) who lost her husband. Balaraju chases Mallika but she and her family members refuse him. In this sequence, Balaraju comes to know that his mother Gangamma (Amani), having an extramarital affair.

Rang De Movie

Rang De is an upcoming Telugu movie scheduled to be released on 26 Mar 2021. The Rang De movie is directed by Venky Kudumula The movie stars Nithiin, Keerthy Suresh, Rohini, and Satyam Rajesh as lead characters. In the teaser, A minute-long teaser is now touted as the fastest Telugu film to garner over three million views in less than 24 hours.  Devi Sri Prasad has composed the tunes of this movie. Devi Sri Prasad composes one of the best tunes among his albums in recent times, hints the song. The full lyrical song of ‘Emito Idhi’ will be out on November 7th.

Most Eligible Bachelor Movie

Most Eligible Bachelor is an upcoming Telugu romantic comedy movie written and directed by Bhaskar, which is presented by Allu Aravind and produced by Bunny Vas and Vasu Varma on GA2 Pictures. After multiple postponements, the movie is now scheduled to release on 19 June 2021. The Most Eligible Bechelor movie stars Akhil Akkineni and Pooja Hegde in the lead roles and Gopi Sunder scored the music for this movie.

Love Story Movie

Love Story is an upcoming Indian Telugu-language romantic drama film written and directed by Sekhar Kammula. The Love Story movie stars Naga Chaitanya and Sai Pallavi. The movie is scheduled to release on 16 April 2021. Director Sekhar Kammula’s second film in collaboration with Sai Pallavi after Fidaa, The teaser of the film offers a glimpse of the characters played by the lead actors. Set in Telangana, Love Story has Chaitanya as fitness/Zumba instructor Revanth and Sai Pallavi as aspiring software engineer Monica.

Uppena Movie

Uppena is a romantic action entertainer movie directed by Buchi Babu Sana. Produced by Mythri Movie Makers banner. The movie stars Panja Vaishnav Tej and Krithi Shetty are in the lead roles while Tamil actor Vijay Sethupathi playing a crucial role. Devi Sri Prasad scored music. The Uppena movie story of this movie  Aasi (Panjory a Vaishnav Tej) has been in love with Bebamma (Krithi Shetty) since their childhood. But it is more than her father Rayanam (Vijay Sethupathi) that threatens to form a chasm between the lovers.

30 Rojullo Preminchadam Ela Movie

30 Rojullo Preminchadam Ela is a romantic love story movie directed by Munna and produced by SV Babu. 30 Rojullo Preminchadam Ela movie stars Pradeep Machiraju and Amritha Aiyer are in the lead roles while Anup Rubens scored the music. In 1947 A couple living in the forest tribes in love with each other in the Araku region, they get into unnecessary misunderstandings and lose their lives. Decades later, in the present, Arjun (Pradeep) and Akshara (Amrita Iyer) are reborn and live side by side in college and at home, angry at each other. On one occasion they both visit Araku together with friends. There are unexpected events that happened in front of the idol of the goddess that changes their lives. What happened next forms the rest of the story.

Also, Read: List of Latest Telugu Action Movies in 2021